హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోవిందరాజస్వామి ఆలయ ప్రాంతంలో శక్తి బృందం

TPT: జిల్లా శక్తి బృందం గోవిందరాజస్వామి స్వామివారి ఆలయ పరిసర ప్రాంతంలో మూవింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు, మహిళలు, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ అప్రమత్తతను పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు.