హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడనలో గ్యాస్‌ కోసం నిరీక్షణ..!

కృష్ణా: పెడనలోని గ్యాస్‌ కంపెనీలో సర్వర్‌ సమస్యతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిలిండర్‌ కోసం వచ్చిన వారికి OTP రావడానికి రెండు గంటలు పడుతుందని సిబ్బంది చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 15 కి.మీ. ప్రయాణించి వచ్చిన వారికి సైతం ఇదే పరిస్థితి ఎదురైంది.