GNTR: అమరావతిలో నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్న ప్రముఖ సంస్థల్లో సోషల్ లేబర్ మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. BSW లేదా MSW పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అర్హత, అనుభవాన్ని బట్టి వేతనం నిర్ణయిస్తారు. సెప్టెంబర్ 17లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ లేబర్ మేనేజర్ పోస్టులు.. 17లోపు దరఖాస్తు


