గద్వాల: ఈ నెల 21న నా జన్మదినం సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, సైకిళ్లు, ల్యాబ్ పరికరాలు అందజేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
కటౌట్లు వద్దు.. సేవా కార్యక్రమాలు ముద్దు: ఎమ్మెల్యే


