హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన MPP

SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ పెద్ద కొయ్యవానిపేట గ్రామంలో బీటీ రోడ్డు నుంచి అమ్మవారి గుడి వరకు రూ.3 లక్షల ఎంపీ జనరల్ ఫండ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు ఎంపీపీ మొదలవలస చిరంజీవి మంగళవారం శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లలో మండల పరిషత్ నిధులతో ప్రతి గ్రామంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందన్నారు. ఈ వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.