AKP: నాతవరం జనసేన కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనవాణి నిర్వహించారు. ప్రజల నుంచి శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారులు, విద్యుత్ తదితర సమస్యలపై 7 వినతులు స్వీకరించారు. ఊటమళ్లలో తాగునీటి సమస్యను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జనవాణిలో 7 వినతులు


