SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యం అధికారి సాయికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 10 కంపెనీలు పాల్గొని,250 కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు . SSC, ITI, డిప్లొమా, బీ.టెక్ పూర్తి చేసి, 18 - 45 ఏళ్లు వయసు కలిగిన యువతీ యువకులు అర్హులు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆమదాలవలసలో జాబ్ మేళా


