HYD: వనస్థలిపురం ప్రాంతంలో వినాయ చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిమాలయాల థీమ్‌తో అద్భుతమైన వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాల వలె ఈ మండపం సెట్టింగ్‌ను అత్యంత సహజంగా, కళ్లు మిరుమిట్లు గొలిపేలా డిజైన్ చేశారు. ఈ వినూత్నమైన థీమ్ చుట్టుపక్కల భక్తులను, SM యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణ
హిమాలయాల థీమ్‌తో వినాయక మండపం


