NZB: చందూర్ మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన పూసల గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూత్ సభ్యులు స్వయంగా పూసలను సేకరించి, ఎంతో శ్రమించి వినూత్నంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కళాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి స్థానిక ప్రజలు, భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.
తెలంగాణ
ప్రజలను ఆకట్టుకుంటున్న 'పూసల గణపతి'


