NGKL: అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్యుత్ శాఖ సీఈ బాలస్వామి తెలిపారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం పర్యటించారు. పట్టణంలోని పలు ట్రాన్స్ఫార్మర్స్ సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఈ నరసింహారెడ్డి, డిఇ సుధాకర్, ఏడిఈ శంకరయ్య, ఏఈ జానకిరామ్ తదితరులున్నారు.
తెలంగాణ
VIDEO: 'నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు'


