హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని దర్శించుకున్న MLA

PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ 19వ డివిజన్ అల్లూరులోని శ్రీ అల్లూరు భక్తాంజనేయ వినాయక మండపాన్ని మంగళవారం సందర్శించారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం భక్తులతో కలిసి వినాయకుని ఆశీస్సులు పొందారు.