HYD: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మంగళవారం కూకట్‌పల్లి డివిజన్‌లోని పలు వినాయక మండపాలను సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
కూకట్‌పల్లి డివిజన్‌లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


