ములుగు: రామప్ప చెరువులో ప్రస్తుత నీటిమట్టం 31 అడుగులకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
రామప్పలో 31 అడుగులకు చేరిన నీటిమట్టం


