ASF: కాగజ్ నగర్ పట్టణంలో మాజీ MLA కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
VIDEO: గణనాథుడికి మాజీ ఎమ్మెల్యే కోనప్ప దంపతుల పూజలు


