NLG: నకిరేకల్ మండలం కడపర్తికి చెందిన బట్టు నరహరి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సీఎం సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన రూ.3,50,000/-ల ఆర్థిక సహాయ పత్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
తెలంగాణ
రూ. 3.50 లక్షల ఎల్ఓసి పత్రం అందజేత


