హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాజన్న గోశాల కోడెల పంపిణీ

SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలోని కోడెలను అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంద్యా రాణి తెలిపారు. గోశాలలో ఉన్న 569 కోడెల సంరక్షణ, పంపిణీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన 250 దరఖాస్తులను పరిశీలించి భూమి, మేత, నీటి సౌకర్యాలు ఉన్న రైతులను ఎంపిక చేశామన్నారు.