BPT: రేపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో అనగాని


