HYD: బేగంబజార్ ఫీల్జానాలో 48 కిలోల గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3.8 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్లతో విగ్రహాన్ని రూపొందించారు. ఎనిమిది మంది కళాకారులు ఎనిమిది నెలలు శ్రమించి తయారు చేశారు. బాలాపూర్లో పూరీ జగన్నాథ ఆలయ నమూనాతో వేడుకలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
బేగంబజార్లో 48 కిలోల బంగారు గణేశుడు


