SRD: జిల్లాలో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి నెలకొంది. వివిధ ఆకృతులు, ప్రత్యేక అలంకరణలతో గణపతులు మండపాల్లో కొలువుదీరారు. ఒక్కో చోట ఒక్కో రూపంలో గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినాయక విగ్రహాల ప్రత్యేకతలు, మండపాల అలంకరణలు పండగ శోభను మరింత పెంచుతున్నాయి. మరి ఇప్పటివరకు మీరు చూసిన బెస్ట్ వినాయక విగ్రహం ఏది? కామెంట్‌లో తెలపండి.
తెలంగాణ
గణనాథుల సందడి.. మీ ఫేవరెట్ ఏది?


