WNP: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 కోసం జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ జె. రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు యోగా కోచ్ కె. సాయికుమార్ (7793974713) ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
నేడు యోగా ఎంపిక పోటీలు


