JGL: మెట్ పల్లి మండలం విట్టంపేట నుంచి మెట్లచిట్టాపూర్ వరకు వరద కాలువ వెంబడి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతికి మించి రాత్రివేళల్లో యంత్రాలతో మట్టిని తోడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో కాలువ కట్ట బలహీనపడి వరదల సమయంలో ముంపు ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
VIDEO: అక్రమంగా వరద కాలువ మట్టి తరలింపు


