KNR: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించేందుకు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈనెల 16న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సత్య గౌర చంద్ర దాస స్వామీజీ పాల్గొంటారు. 17 మండలాల్లోని 669 పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం ఇస్తారు.
తెలంగాణ
16న కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం


