హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో నమోదైన నేటి వర్షపాతం వివరాలు

ADB: జిల్లాలో మంగళవారం ఉ. 8 గం. వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ 9.3 మి.మీ, సాత్నాల 5.0 మి.మీ, ఉట్నూర్ 5.0 మి.మీ, మావల 3.5 మి.మీ.గా ఉందని తెలియజేశారు. గాదిగూడ, సోనాల, భీంపూర్, బజార్హత్నూర్ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.