హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌ల జాబితా విడుదల

MDK: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అధినేత్రి కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదక్‌ ఎంపీ ఇన్‌ఛార్జ్‌తో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర 18 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.