హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రగతినగర్ చెరువును పరిశీలించిన DC చాముండేశ్వరి

MDCL: ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్ చెరువు వద్ద డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పర్యటించారు. వినాయక చవితి పురస్కరించుకుని నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు సాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.