NLG: సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 'తెలంగాణ విమోచన దినోత్సవం'గా నిర్వహించాలని బీజేపీ నాయకులు చికిలంమెట్ల అశోక్ డిమాండ్ చేశారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేత నుంచి విముక్తి పొందిన ఈ చారిత్రక దినాన్ని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని ఆయన విమర్శించారు. అమరవీరుల త్యాగాలను, చరిత్రను భావితరాలకు అందించాలన్నారు.
తెలంగాణ
'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి'


