SDPT: హుస్నాబాద్ పట్టణంలో వన మహోత్సవంలో భాగంగా 17వ వార్డ్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించలన్నారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు.
తెలంగాణ
హుస్నాబాద్‌లో ఇంటింటికి మొక్కల పంపిణీ


