భూపాలపల్లి: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా చిట్యాల సర్పంచ్ క్యాతం లక్ష్మి అంతయ్య ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్ కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య సేవలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు..
తెలంగాణ
'ఇంజనీరింగ్ రంగానికి విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం'


