PDPL: ఓదెల, మండలం కొలనూరులో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభమై 10-11 ఏళ్లు గడిచినా పూర్తికాలేదని గ్రామస్థులు వాపోతున్నారు. పాత భవనం శిథిలమై కూలే ప్రమాదం ఉండడంతో పాలిథిన్ కవర్లతో పాలన సాగిస్తున్నారు. నిధులు మంజూరై బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు జరిగి ఆగిపోయిందని, భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
శిథిల భవనంలోనే పంచాయతీ భవనం


