హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జంగిడిపురంలో దొంగల బీభత్సం

వనపర్తి జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో దొంగలు బీభత్సం సృష్టించారు. జంగిడిపురంలో నివాసం ఉంటున్న సాంబశివ గౌడ్ కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారం వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న BJP జిల్లా అధికార ప్రతినిధి నక్కమహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.