NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ వద్ద రైతులు భారీ ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి త్రీ-ఫేజ్ కరెంటు సరిగా రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట-మక్తల్ ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు. లో-వోల్టేజీ వల్ల మోటార్లు కాలిపోతున్నాయని, రోజు 6 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
తెలంగాణ
VIDEO: కరెంట్ కష్టాలపై రైతుల నిరసన.!


