హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

MLG: వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేణు (27) అప్పుల బాధతో మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.