SRPT: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ నరసింహ జిల్లా ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మండపాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. నిర్వహకులు మండపాల వద్ద ఎటువంటి గొడవలు పడకుండా భక్తిశ్రద్దలతో గణేష్ పూజలు చేయాలన్నారు. ప్రజలు పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
భక్తిశ్రద్దలతో గణేష్ పూజలు చేయాలి: ఎస్పీ


