ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదయిన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా దహెగాంలో 31.5 మి.మీ, బెజ్జూరులో 18.5, జైనూర్‌లో 12.0, సిర్పూర్ (U) 9.8, పెంచికల్ పేట్‌లో 6.8 మి.మీ, కెరమెరి, లింగాపూర్ మండలాల్లో 2.5, తిర్యాణిలో 1.5, కాగజ్ నగర్, చింతలమానేపల్లిలో 1.3, ఆసిఫాబాద్‌లో 0.8 మిమీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో నమోదయిన వర్షాపాతం వివరాలు


