హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో అరుదైన దక్షిణామూర్తి గణపతి

ఖమ్మం: బ్రాహ్మణవాడలో ఏర్పాటు చేసిన 40 అడుగుల గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్వింటా సీడ్‌బాల్స్‌తో రూపొందించిన ఈ పర్యావరణహిత విగ్రహాన్ని నిర్వాహకులు దేశంలోనే ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. 1994లో చిన్న విగ్రహంతో ప్రారంభమైన ఉత్సవాలు 2016 నుంచి పీవోపీకి దూరంగా కొనసాగుతున్నాయి. దక్షిణ దిశగా పూజలందుకోవడం ఈ గణపతి ప్రత్యేకత.