KMR: సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలను పోలింగ్ కేంద్రాల బీఎల్ఎలకు అందజేయాలని మద్నూర్ తహసీల్దార్ ఎండీ ముజీబ్ సూచించారు. వచ్చే నెల 7 వరకు గడువు ఉందని, సకాలంలో పత్రాలు సమర్పించాలని కోరారు. మండలంలో హియరింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. గడువులోగా హియరింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి: తహసీల్దార్


