MBNR: చేయూత పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుందని జడ్చర్ల ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులు, పైలేరియా, డయాలసిస్, థలసీమియా, సికిల్సెల్, హిమోఫీలియా బాధితులు ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చేయూత పింఛన్లకు నేడే ఆఖరి అవకాశం


