ADB: వర్షం కురిసి వెళ్లిన అనంతరం సోమవారం సాయంత్రం ఆదిలాబాద్ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యాస్తమయ వేళ మేఘాలపై సూర్యకిరణాలు పడి ఎరుపు, నారింజ రంగుల్లో ఆకాశం మెరిసిపోయింది. సుమారు ఐదు నిమిషాల పాటు కనిపించిన ఈ అందమైన దృశ్యం ప్రజలను ఆకట్టుకుంది. వినాయక చతుర్థి వేళ ప్రకృతి అందించగా ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ
VIDEO: వినాయక చతుర్థి వేళ.. ఆకాశంలో అద్భుత వర్ణచిత్రం!


