హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరదరాజపూర్ ఘటనలో ఏడుగురు అరెస్ట్

SDPT: పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మర్కూక్ మండలం వరదరాజపూర్ గ్రామానికి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. దళిత సంఘాల ఆగ్రహం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేగంగా దర్యాప్తు నిర్వహించారు. నిందితులను గజ్వేల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, సిద్దిపేట జైలుకు తరలించారు.