హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుక్కుగూడలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్

RR: తుక్కుగూడ, మాంఖాల్ డివిజన్లలో మ్యాన్ హోల్స్ ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. మూతలు విరిగిపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. డ్రైనేజీలు బ్లాక్ కావడంతో వర్షాలకు మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.