హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదానం ఎక్కడున్నా అప్‌డేట్.. వాట్సాప్ గ్రూప్ వైరల్!

HYD: కూకట్‌పల్లి, KPHB హాస్టల్స్‌లో ఉండే ఉద్యోగులు, యువత కోసం వాట్సాప్‌లో గ్రూపు క్రియేట్ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఎక్కడ అన్నదానం పెడతారో ఆ గ్రూపులో నిర్వాహకులు పోస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. బ్యాచిలర్స్, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఈ అన్నదానం వల్ల ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.