హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పొంగి పొర్లుతున్న చెక్ డ్యామ్‌లు

JN: గత రెండు మూడు, రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌లు నిండి మత్తడిపోస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని, పంటలు బాగా పండుతాయి అని అంటున్నారు. కాగా ఇంకా సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని కోరుతున్నారు.