హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్‌కార్డు కేవైసీపై అవగాహన

MDCL: రేషన్‌కార్డు ఈ-కేవైసీ కోసం లబ్ధిదారులు ఆధార్‌, ఫోన్ నంబర్‌తో OTP ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ‘Mera Ration’ యాప్ ద్వారా ఇంటి నుంచే ఈ-కేవైసీ చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీ సమీప రేషన్‌ షాపును సంప్రదించాలని సూచించారు.