హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్‌కార్డ్ కట్ కావొద్దంటే ఇలా చేయండి!

HYD: e-KYC కోసం రేషన్ కార్డుదారులు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని DCSO వనజాత తెలిపారు. 'Mera Ration App' ద్వారా ఇంటి నుంచే చేసుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్, ఆధార్ వివరాలతో OTP, ఫేజ్ రికగ్నైజేషన్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పూర్తైన వెంటనే మొబైల్‌కు మెసేజ్ వస్తుందన్నారు. రేషన్‌కార్డులో పేరు ఉండాలంటే ఇది తప్పని సరి.