HYD: బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3రోజుల సెలవుల అనంతరం ఉద్యోగులు ఒక్కసారే ఆఫీసులకు బయలు దేరడంతో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్


