హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పీకర్‌పై కుల వ్యాఖ్యలు రాజ్యాంగంపై దాడే: MLA

MBNR: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన కుల వివక్ష వ్యాఖ్యలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను అవమానించడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనన్నారు. కుల వివక్షపై అందరూ గళమెత్తాలని పిలుపునిచ్చారు.