HYD: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ తీయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొననున్నారు.
తెలంగాణ
నేడు BJP మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ


