హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల వైభవం.. వనపర్తిలో గణపతి సందడి

WNP: శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో తిరుమల తరహా భారీ సెట్టింగ్‌లో కొలువుదీరిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. విద్యుద్దీపాల అలంకరణలతో మండపం రాత్రివేళ మరింత వైభవంగా దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.