NLG: శాలిగౌరారం మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ భీరం నర్సిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కష్టాల్లో ఉన్న మృతుడి కుటుంబం గురించి గ్రామ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రూ. 2,00,000 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని నర్సిరెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ
కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల సహాయం


