హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు తగ్గిన ఎగువ ప్రవాహాలు

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయినట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టుకు కేవలం 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 318.565 కాగా 317.40గా ఉంది. 9.675 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఉండగా అవుట్ ఫ్లో 452 ఉందన్నారు.